నిరాహారదీక్ష చేస్తానంటున్న చంద్రబాబు

CHANDRABABU
Spread the love

చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన నిరాహారదీక్షలకు దిగుతానని హెచ్చరించారు. అది కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే కావడం విశేషం. గతంలో గాంధీ చేసిన పద్ధతిలోనే తాను దీక్షలు సాిగిస్తానని, అప్పుడైనా మీలో మార్పు వస్తుందంటూ ఆయన ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎమ్మెల్యేల తీరు సరిగా లేదని హెచ్చరించారు. ఉండవల్లిలో జరుగుతున్న టీడీపీ వన్డే వర్క్‌షాప్‌లో పాల్గొన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘నేనే వచ్చి మీ దగ్గర నిరహార దీక్ష చేస్తా… అప్పుడైన మీమీద ఒత్తిడి పెరుగుతుంది’ అన్నారు. గతంలో గాంధీగారు ఇదే పద్దతి అనుసరించారని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపిస్తే పనిచేయకపోతే ఎలా… అని ప్రశ్నించారు. మూడు జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలన్నారు.






Related News

BJP-AP

గొంతునొక్కేస్తున్న బీజేపీ నేత‌లు

Spread the loveఏపీ బీజేపీలో ప‌రిణామాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. పార్టీ ఆంత‌రంగిక వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ ప‌దాదికారులRead More

varadapuram suri

ఎమ్మెల్యే ఇంటి ముందు హార్న్ కొట్టార‌ని త‌ల ప‌గుల‌గొట్టారు…

Spread the loveఅనంత‌పురం జిల్లాలో ఎమ్మెల్యే వ‌ర్గీయులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి అనుచ‌రులు ముగ్గురు యువ‌కుల‌పై దాడి చేశారు.Read More

  • వైసీపీకి చెక్ పెట్టడానికి సీబీఎన్ స్కెచ్!
  • మోడీ, బాబు మధ్యలో అంబానీ
  • ఆత్మహత్యాయత్నం వెనుక రాయపాటి కొడుకు
  • చంద్రబాబుపై బీజేపీ నిప్పులు
  • జెండాపీకేసిన జనసేన
  • అమెరికాలోనూ టీడీపీదే అధికారం
  • మరో వైసీపీ వికెట్ డౌన్
  • బోండా ఉమా భార్యను ఇరికించారా?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *