Main Menu

ఎన్టీఆర్ సినిమా అడ్డుకోండి చంద్ర‌బాబు పిలుపు

Spread the love

ఏపీ సీఎం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ సినిమా అడ్డుకోవాల‌న్నారు. టీడీపీ శ్రేణుల‌తో నిర్వ‌హించిన టెలీకాన్ఫ‌రెన్స్ లో ఆయ‌న చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై ఏపీ సీఎం చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఈ చిత్రంపై చంద్రబాబు స్పందించడం ఇదే మొదటిసారి. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేందుకు కొందరు కుట్రలు పన్నారని చంద్ర‌బాబు విమర్శించారు. కుట్రదారులతో చేతులు కలిపిన దర్శకులను తిరస్కరించాలని కోరారు. ఎన్టీఆర్ జీవితం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని.. అందుకే కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు ఆ స్ఫూర్తిని చాటి చెప్పేలా వస్తున్నాయని అన్నారు. నిజాలను వక్రీకరించి సినిమాలు తీస్తే, ప్రజలు వాటిని ఆదరించని అన్నారు. వారికి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే రానుందని హెచ్చరించారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి తొలి వారంలో విడుదల కాబోతోంది.ఈ నేప‌థ్యంలో వ‌ర్మ కూడా చంద్ర‌బాబు కి గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌డం విశేషంగా మారింది. దాంటో సినిమా చుట్టూ చ‌ర్చ‌లు వేడెక్కుతున్నాయి.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the love1Shareఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *