మీరే తేల్చుకోండి…

purandeshwari
Spread the love

బిజెపి మిత్రధర్మం పాటించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం సరికాదని, తమతో కలిసి ఉంటారో లేదో టిడిపినే తేల్చుకోవాలని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నేత పురందేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ రెండు పార్టీ అధ్యక్షులు కలిసి మాట్లాడుకుని పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంద న్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలనే టిడిపి సర్కారు పేరుగా మార్చి తనదిగా చెప్పుకుంటుందని అన్నారు. పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు నేరుగా అందుతున్నాయని చెప్పారు. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకో వాలని బిజెపి అధ్యక్షులు అమిత్‌షాకు లేఖ రాసినట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ హాయాంలో టిడిపిలోకి ఎవరైనా వస్తే రాజీనామా చేసి రావాల్సిందిగా సూచించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేయించుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని, త్రిపుల్‌ తలాక్‌ విషయంలో మోడీ ప్రభుత్వ నిర్ణయం ముస్లిం మహిళలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.






Related News

jaleelkhan

ఆ ఎమ్మెల్యేకి హ్యాండివ్వబోతున్న చంద్రబాబు

Spread the loveఏపీ రాజధాని రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులోనూ బెజవాడ పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అందుకుRead More

MLA Alla Ramakrishna Reddy (2)

వైసీపీ ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు

Spread the loveఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రుష్ణారెడ్డికిRead More

  • కన్నా కమల దళపతి కావడానికి కారణం అదేనా?
  • జనసేనకు కన్నం కొట్టి..వైసీపీ కి?
  • ఆయన్ని మార్చేసిన జగన్
  • మళ్లీ నీరుగారిపోయిన జగన్ ఛాంబర్
  • టీడీపీ బలం మీద దెబ్బకొట్టిన జగన్
  • జనసేనకి లోకేష్ సవాల్
  • బాబుకి మరో దెబ్బ: టీడీపీ నుంచి జంపింగ్
  • వైసీపీ వైపు క‌న్నా క‌న్ను
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *