Main Menu

Tuesday, December 26th, 2017

 

సొంతంగా సమంత

samantha

అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి అనతి కాలంలో ప్రముఖ బ్యానర్ గా మారింది. ఏళ్ల తరబడి ఈ సంస్థలో చేసే అవకాశం కోసం ఎదురుచూసే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. అటువంటి ఈ బ్యానర్ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ బ్యానర్ పై నిర్మించిన మనం సినిమా, అక్కినేని ఫ్యామిలీకి అపురూపమైన సినిమాగా నిలిచింది. కారణం ఏంటో తెలియదు కానీ మనం అనే టైటిల్ వదులుకోవడం ఇష్టం లేక నాగార్జున మనం ఎంటర్ ప్రైజెస్ అని స్థాపించి అఖిల్, చైతు సినిమాలు ఈ బ్యానర్ పై వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఈ బ్యానర్ కాకుండా ఆ కుటుంబం నుంచి మరో బ్యానర్ ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలో ఓ వార్త వినిపిస్తుంది. కన్నడ హిట్ మూవీ యూటర్న్ ని తెలుగులో సమంతRead More


వైసీపీ అవుట్: మళ్లీ టీడీపీకే సీటు

tdp

వాస్తవానికి ప్రస్తుతం అది టీడీపీ సిట్టింగ్ సీటు. వైసీపీలో చేరడానికి జగన్ పెట్టిన షరతు మేరకు పోరాడి గెలిచిన సీటును నాలుగు నెలలకే త్యాగం చేసి టీడీపీని వీడిన చరిత్ర శిల్పా చక్రపాణిరెడ్డిది. దాంతో మరోసారి ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో రెండు ప్రధాన పార్టీల్లోనూ వేడి రాజుకుంది. అభ్యర్థుల విషయంలో గట్టి పోటీ కనిపించింది. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి ఎంపిక ఆపార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇద్దరు ముగ్గురు నేతలు చివరి వరకూ పట్టుబట్టడంతో ఎటూ తేల్చుకోలేని బాబు పదే పదే సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. ఏకాభిప్రాయం సాధన అని చెప్పినప్పటికీ కొందరు సంపూర్ణంగా సంత్రుప్తి పడని స్థితి ఏర్పడింది, అయితే చివరకు డిప్యూటీ సీఎం కేఈ సోదరుడు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కి అవకాశం దక్కడంతో ఆయన వర్గం సంబరాలు చేసుకుంది. అదేRead More