Main Menu

Friday, April 21st, 2017

 

క‌ర‌ణం వారసుడికి మొండిచేయి

క‌రణం బ‌ల‌రాం కి ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టినందుకు సంతోషించాలో లేక వార‌సుడు వెంక‌టేష్ కి మొండిచేయి చూపినందుకు బాధ‌ప‌డాలో అర్థం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అద్దంకిలో ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన వివాదంలో చివ‌ర‌కు గొట్టిపాటి ర‌వికి అధినేత ఆశీస్సులు ద‌క్కాయి. దాంతో ఆ నియోజ‌క‌వ‌ర్గం గొట్టిపాటికేన‌ని చంద్ర‌బాబు నుంచి క్లారిటీ వ‌చ్చేసింది. ఇక క‌ర‌ణం కుటుంబానికి ఆఖ‌రి ఆశ‌లు కూడా ఆవిరి అయిన‌ట్టే భావించాలి. పెద్దాయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వితో క‌ర‌ణం వెంక‌టేష్ కూడా తృప్తిప‌డ‌క త‌ప్ప‌ని స్థితి ఏర్ప‌డింది. తాజాగా టీడీపీ స‌మావేశంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు క‌ర‌ణం కుటుంబాన్ని పూర్తిగా నిరాశ‌లో ముంచిన‌ట్టే భావించాలి. అయితే గ‌తంలోనే ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చిన‌ప్పుడే ఇలాంటి ష‌రుతు పెట్టిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అప్ప‌ట్లో దానికి అంగీక‌రించి మండ‌లి ఛాన్స్ కొట్టేసిన క‌ర‌ణం బ‌ల‌రాం తాజాగా మ‌రోసారి ఆRead More


పాపం..స్టార్ క‌మెడియ‌న్ ని చీట్ చేసేశారు..!

కోలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు గురించి ప్ర‌త్యేకించి ప‌రిచయం అక్క‌ర్లేదు. తెలుగులో బ్ర‌హ్మానందం ఎంతో, త‌మిళంలో వ‌డివేలు అంత‌. పైపెచ్చు ఆయన సినిమాల‌కు ఈయ‌న‌, ఈయ‌న సినిమాల‌కు ఆయ‌న వెర్ష‌న్ మార్చి డ‌బ్బింగులు చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు టాపిక్ వ‌డివేలు గురించి. సౌత్ ఇండ‌స్ట్రీస్‌లో అంత పెద్ద స్టార్ క‌మెడియ‌న్ అయిన వ‌డివేలు సాటి న‌టుడి చేతిలో దారుణంగా మోస‌పోయారు. న‌కిలీ డాక్యుమెంట్ల‌ని తెలియ‌క చెన్న‌య్ శివారులో ఓ స్థ‌లం కొనేశారు వ‌డివేలు. ప్ర‌స్తుతం ఈ మోసానికి సంబంధించిన‌ పంచాయితీ కోర్టు ప‌రిధిలో న‌డుస్తోంది. ఓ ఐదుగురితో క‌లిసి సింగ‌ముత్తు అనే న‌టుడే ఈ ల్యాండ్‌ను డీల్ చేసి పెట్టాడట‌. అందువ‌ల్ల వ‌డివేలు స‌ద‌రు న‌టుడిపైనే కేసు వేశారు. ఈ ఇద్ద‌రినీ మాట్లాడుకోవ‌టానికి రావాల్సిందిగా ఇటీవ‌లే హై కోర్టు ఆర్డ‌ర్ వేసింది. కానీ పిలిచిన రోజు వెళ్ల‌కుండాRead More


టీడీపీ ఆశ‌ల‌పై ముంద‌స్తు నీళ్లు

బీజేపీ రూటు మారుస్తోంది. ముంద‌స్తు వ్యూహంతో సాగుతోంది. వ‌చ్చే ఏడాది దేశంలో సాధార‌ణ ఎన్నిక‌లు ఖాయంగా క‌నిపిస్తోంది. కేంద్రం సూచ‌న‌ల‌తో ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌లో పాల‌కులు కూడా దూకుడు పెంచారు. తెలంగాణాలో టీఆర్ఎస్, ఏపీలో తెలుగుదేశం పార్టీలు దానికి తగ్గ‌ట్టుగా పావులు క‌దుపుతున్నారు. దాంతో ఇక చంద్ర‌బాబు ఆశ‌లకు నీళ్లొద‌ల‌క త‌ప్పేలా లేదు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న వ్య‌వ‌హారం ఇక మ‌ర‌చిపోక తప్పేలా లేదు. కేంద్రం తాజా అంచ‌నాల ప్ర‌కారం వ‌చ్చే ఏడాది చివ‌రిలో ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు చేస్తోంది. ఒకేసారి ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు సంకేతాలొస్తున్నాయి. దాంతో 2018 అక్టోబ‌ర్ , న‌వంబ‌ర్ లో ఎన్నిక‌లు ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. అంటే ఆగ‌ష్ట్ నుంచే ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు మొద‌ల‌వుతున్నాయి. దాంతో ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు స‌మ‌యం దొరికేలా లేదు. దానికి ప్ర‌ధాని కార‌ణం నియోజ‌క‌వ‌ర్గాలు పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గాలంటే క‌నీసంRead More


ఎంజాయ్ చేస్తున్న చైతూ, స‌మంత‌

కాబోయే భార్యాభర్తలు సమంత, నాగచైతన్య సెలవుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సమంత తన గ్యాంగు మొత్తాన్ని తీసుకొచ్చి చైతన్యతో వాళ్ల కోసం స్నాక్స్ చేయించింది. ప్రేమమ్ సినిమాలో చెయ్యి తిరిగిన చెఫ్‌గా నటించిన నాగ చైతన్య.. నిజ జీవితంలో కూడా వంటను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఏదో గ్రిల్డ్ స్నాక్స్‌ను తయారుచేసి సమంత స్నేహితురాళ్లకు అందిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సమంతే వెల్లడించింది. తన సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ ఫొటోలను షేర్ చేసింది. నాగ చైతన్య గ్రిల్లర్ వద్ద ఉండి స్నాక్స్ వండుతుంటే.. తొలుత పక్కనే ఉండి కూరగాయలు కట్ చేసి ఇవ్వడం, ఆ తర్వాత వెనక నుంచి చైతన్యను హగ్ చేసుకుని ఎంజాయ్ చేయడం, ఆ తర్వాత స్నేహితురాళ్లతో కూర్చుని చైతూ ఇచ్చిన స్నాక్స్‌ను మహారాణిలా ఆరగించడం.. ఈ మూడు ఫొటోలనుRead More


నియంత తీరులో నారాలు..!

నారా చంద్ర‌బాబు, నారా లోకేష్ తీరు నియంతృత్వ పోక‌డ‌ల‌ను త‌లపిస్తోంది. విమ‌ర్శ‌లు స‌హించ‌లేని స్థితికి చేరుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇద్ద‌రు నారా లు క‌లిసి సోష‌ల్ మీడియాని అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. ప్ర‌జాస్వామ్యానికి మూల‌స్తంభం భావ ప్ర‌క‌టనా స్వేశ్ఛ‌. దానిని ఆదారం చేసుకునే మీడియా న‌డుస్తోంది. ఇప్పుడు సోష‌ల్ మీడియా దానికి అద్దంపడుతోంది. రెగ్యుల‌ర్ మీడియా పాల‌క ప్ర‌భువుల‌కు స‌లాం చేస్తున్న స‌మ‌యంలో సోష‌ల్ మీడియా మాత్రం నిజ‌మైన ప్ర‌జాభిప్రాయ వేదిక‌గా క‌నిపిస్తోంది. అలాంటి సోష‌ల్ మీడియాలో స‌ర్కారీ విధానాల‌ను ప్ర‌శ్నించ‌డ‌మే స‌హించ‌లేని నిరంకుశ తీరు ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో క‌నిపిస్తోంది. అందుకు తాజా ఉదాహ‌ర‌ణే ఇంటి ర‌వికిర‌ణ్ అరెస్ట్. వాస్త‌వానికి పొలిటిక‌ల్ పంచ్ అనే వెబ్ సైట్ లో కొంత అభ్యంత‌ర‌క‌ర అంశాలున్నాయ‌న‌డంలో సందేహం లేదు. ఆ విష‌యాన్ని అప్ డేట్ ఏపీ గ‌తంలోనే ప్ర‌స్తావించింది.Read More


ఆనం బ్ర‌ద‌ర్స్ అల‌క‌తో ఆందోళ‌న‌

నెల్లూరు రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు సాగుతున్నాయి. పొలిటిక‌ల్ స్టార్ గా పేరున్న ఆనం బ్ర‌ద‌ర్స్ అల‌క పాన్పు వీడ‌డం లేద‌ట‌. దాంతో టీడీపీ శ్రేణుల్లో క‌ల‌క‌లం రేగుతోంది. వ‌రుస‌గా నేత‌లంతా రాయ‌బారాలు న‌డుపుతున్నారు. కొత్త మంత్రి సోమిరెడ్డి నుంచి మొద‌లుకుని పాత‌మంత్రి నారాయ‌ణ వ‌ర‌కూ ఆనం బ్ర‌ద‌ర్స్ ఇంటికి క్యూ కట్టారు. పార్టీ జిల్లా అధ్య‌క్షుడు బీదా ర‌వి చంద్ర కూడా ఆనం వారితో చ‌ర్చ‌లు జ‌రిపి వ‌చ్చారు. అయినా సీన్ లో ఛేంజ్ క‌నిపించ‌క‌పోవ‌డం క‌ల‌త చెందేలే చేస్తోంది. వ‌రుస‌గా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం నుంచి చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు కూడా ఆనం వారు అంద‌నంత దూరంలో ఉండ‌డం నెల్లూరు టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ లో ఉన్న ఆనం ఫ్యామిలీ మ‌ళ్లీ ఒక‌నాటి పాత స్నేహితుడుRead More