Main Menu

Sunday, December 18th, 2016

 

పప్పు బెల్లాల్లో పెరిగింది వంద కోట్లు..!

ఏపీలో పేద‌రికం త‌గ్గింది..ప్ర‌భుత్వ విధానాల‌తో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నారు. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా ఏపీ త‌యార‌వుతోంది. ఐదు గ్రిడ్ లు ..ఏడు మిష‌న్ల‌తో రాష్ట్రంలో ముందుకుపోతోంది. స్వ‌ర్ణాంధ్ర దిశ‌గా ప‌య‌నిస్తోంది. విజ‌న్ 2029 ల‌క్ష్యంగా సాగుతోంది… ఇవ‌న్నీ చంద్ర‌బాబు , ఆయ‌న అనుచ‌రులు మాట‌లు. కొన్నాళ్లుగా ప‌దే ప‌దే చెబుతున్న ప్ర‌చార ప‌లుకులు. అలాంట‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు త‌గ్గిపోయి ఉండాలి. క‌ష్టాలు లేన‌ప్పుడు ప్ర‌భుత్వం చేయాల్సిన సాయం త‌గ్గి ఉండాలి. కానీ రేపు రాబోయే సంక్రాంతి కోసం చంద్ర‌న్న కానుక‌ల పేరుతో పంచ‌బోతున్న ప‌ప్పు బెల్లాల వ్య‌యం గ‌త ఏడాదితో పోలిస్తే వంద కోట్లు పెరుగుతోంది. ప్ర‌భుత్వం అధికారయుతంగా జారీ చేసిన జీవోలో ఈ విష‌యం స్ప‌ష్టం చేశారు. నిరుటితో పోలిస్తే అద‌నంగా వంద కోట్లు క‌లుపుకుని 460 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయిస్తూ ఆదేశాలొచ్చాయి. క్రిస్ట్Read More


అమీర్ ఖాన్ భార్య న్యూడ్ సెల్ఫీ క‌ల‌క‌లం

అమీర్ ఖాన్ బార్య న్యూడ్ సెల్ఫీ క‌ల‌క‌లం రేపుతోంది. సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. చివ‌ర‌కు ఈ వ్య‌వ‌హారం బ అమీర్ ఖాన్ కుటుంబంలో కలతలకు దారితీసింది. బ్రిటీస్ బాక్సింగ్ సంచ‌ల‌నం అమీర్ ఖాన్ భార్య చేసిన వ్య‌వ‌హారం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. 24 ఏళ్ళ ఫర్యల్ నగ్నంగా తీసుకున్న సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే జగడానికి కారణమం టాప్ లెస్ ఫోటో పోస్ట్ చేయ‌డ‌మే కాకుండా త‌న గ్రే క‌ల‌ర్ హెయిర్ మీద అంద‌రి అభిప్రాయాలు చెప్పాల‌ని ఫాలోవ‌ర్స్ ని కోర‌డం క‌ల‌త‌ల‌కు మూలం అని చెప్ప‌వ‌చ్చు. దాంతో ప‌ర్య‌ల్ తీరుతో ఫ్యామిలీ అవాక్క‌వ్వాల్సి వ‌చ్చింది. చివ‌రికిప్పుడు ఈ వ్య‌వ‌హారం విడాకుల వ‌ర‌కూ వెళ్లేలా క‌నిపిస్తోంది. ఇస్లాం ఆచారాల‌ను మంట‌గ‌లుపుతున్న ఫ‌ర్య‌ల్ ను అంగీక‌రించే ప‌రిస్థితే రాద‌ని అమీర్ ఖాన్ కుటుంబీకులు చెబుతున్నారు. దాంతోRead More


టీడీపీ నాయ‌కురాలి జులుం..!

అధికార పార్టీ నాయ‌కురాలి అరాచ‌కం ఓ బాలిక ప్రాణాల మీద‌కు తెచ్చింది. కృష్ణాజిల్లా నూజివీడులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. టీడీపీ మహిళా కార్యదర్శి రాణీసింగ్ దాష్టీకం ప‌ట్ల ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.. నూజివీడులోని ఓ సూపర్ బజార్లో పనిచేస్తున్న బాలికను రాణీసింగ్ తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు చెప్పుతో కొట్టింది. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక అదే సూపర్ బజార్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది నూజివీడు ప్రభుత్వాస్పత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు స‌క్ర‌మంగా స్పందించ‌క‌పోవ‌డం విమర్శలకు దారితీస్తోంది. బాలిక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదు. దాంతో చివ‌ర‌కు రాణీసింగ్పై చర్యలుRead More


చిరు సంచ‌ల‌న‌మే..!

ఆడియో ఫంక్ష‌న్ ర‌ద్దు కావ‌డంతో చిరు ఫ్యాన్స్ కి ఇప్పుడు ఆన్ లైన్ సంద‌డి త‌ప్ప డం లేదు. దానికి త‌గ్గ‌ట్టుగానే అమ్మ‌డు..కుమ్ముడు అంటూ మెగాస్ట‌ర్ క‌దం తొక్క‌డంతో పూర్తి సంతృప్తి చెందారు. అందులో భాగంగానే ‘ఖైదీ నంబర్‌ 150’. ఈ మూవీకి సంబంధించిన ఆ పాట‌ను యూట్యూబ్‌లో అప్ లోడ్ ఇలా చేశారో లేదో అంతే.. మెగా అభిమానులు ఓ రేంజ్ లో వీక్షిస్తున్నారు. నిమిషానికి వేల వ్యూస్ న‌మోద‌వుతున్నాయి. ‘అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు.. ఎర్రచీర ఈరోజే కొన్నాను’ అనే సాంగ్ లిరిక్స్ టీజర్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వీడియోలో లిరిక్స్ తో పాటు మూవీ స్టిల్స్ అభిమానులను ఉత్సాహ పరుస్తాయనడంలో సందేహమే లేదు. సాంగ్ కంపోజింగ్ పై మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. చిరంజీవిగారి మూవీకి మ్యూజిక్ ఇవ్వడంRead More


చరిత్ర సృష్టించిన యంగ్ ఇండియా

జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు మరోసారి చరిత్ర సృష్టించారు. 15 ఏళ్ల క్రితం చివరిసారి జూనియర్ వరల్డ్ కప్ హాకీ టైటిల్ను సాధించిన భారత్.. నేటితో ఆ కరువును తీర్చుకుంది. ఫైనల్లో ప్రత్యర్థి బెల్జియంపై 2-1 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని హర్జిత్ సింగ్ అండ్ గ్యాంగ్ నిలబెట్టుకుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఓటమి అనేది లేకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించినా.. చివరి మెట్టుపై బెల్జియంను భారత్ బోల్తా కొట్టించింది.


అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు


ఏఎస్సై ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ ఏఎస్సై రామనాథం పోలీసు క్వార్టర్లో ఆ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రామనాథం కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి కల కారణాలపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస‍్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత‍్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట‍్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


జ‌న‌సేనానిపై కేసు న‌మోదు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదైంది. జాతీయ గీతాన్ని అవమానించారంటూ సరూర్ నగర్ పోలీసులు పవన్‌పై ఆదివారం కేసు నమోదు చేశారు. సినిమా హాళ్లు దేశభక్తిని నిరూపించుకునేందుకు పరీక్ష కేంద్రాలుగా మారాయని పవన్ చేసిన ట్విట్‌పై హైకోర్టు న్యాయవాది జనార్థన్ గౌడ్ ఫిర్యాదుచేశారు. పవన్ జాతీయ గీతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని జనార్థన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు ఖచ్చితంగా జాతీయ గీతం ఆలపించాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన పవన్ సినిమా హాళ్లు దేశభక్తిని నిరూపించుకునేందుకు వేదికలుగా మారాయంటూ ట్వీట్ చేశారు.


బీజేపీకి బుద్ధి చెబుతాం..!

జ‌న‌సేన అధినేత స్వ‌రం పెంచారు. బీజేపీ మీద పాంచ్ ప‌టాకాలో భాగంగా ఆయ‌న ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారు. ఇప్ప‌టికే గోవ‌ధ‌, రోహిత్ వేముల‌, దేశ‌భ‌క్తి వంటి అంశాల‌లో బీజేపీ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ మోసం చేస్తోందంటూ ట్వీట్ చేశారు. ఓసారి ఎన్నిక‌ల మ్యానిఫెస్టో చూసుకోవాలని స‌ల‌హా ఇచ్చారు. ఏపీ ప్ర‌జ‌లంటే వెన్నుముక‌లేనివాళ్లుగా బీజేపీ భావిస్తోందా అని నిల‌దీశారు. ఆత్మ‌గౌర‌వం లేనివాళ్లుగా భావిస్తోంద‌న్నారు. రాజ‌ధాని కూడా లేని ఏపీకి అన్ని ర‌కాలుగా ఆదుకుంటామ‌ని చెప్పి మోస‌గిస్తోంద‌ని కామెంట్ చేశారు. ఇలాంటి బీజేపీకి బుద్ధి చెబుతామ‌న్నారు.


నగదు రహితం – బానిసత్వం

మన ప్రధాని నరేంద్ర మోడీ , నవంబర్ 8 న నోట్లరద్దూ చేస్త్తూ నల్లధనం, దొంగనోట్లు, మరియు ఉగ్రవాదం రూపు మాపటానికి ఈ నిర్ణయం చేయండం జరిగింది అని ప్రకటించారు, ఆ తరువాత అది వికటించి నగదు రహిత లావాదేవీలు అని ఇప్పుడు మాట్లాడుతూ అవినీతిని పూర్తిగా అరికడతాం అంటున్నారు, ఈ పనులు జరిగితే దేశానికి మంచిదే అందరం స్వాగతిద్దాం. కాని కొన్ని లెక్కల ప్రకారం, స్వీడన్ 70% (గతంలో 90% వరకు ఉండేది), అమెరికా 52%, ప్రాన్స్ 50%, చైనా 10% లావాదేవీలు నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో కూడా 2% లావాదేవీలు జరుగుతున్నాయి ఇది 2006 నుండి జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కాని దేశం మొత్తాని ఒక ఆర్దిక దిగ్బదంలో పెట్టి నిర్భంద అమలు ఎవరికోసం, రాబోయేRead More