Main Menu

మ‌ళ్లీ పెంచేసిన ‘హీరో’

Spread the love

ప్ర‌ముఖ టూవీల‌ర్ బ్రాండ్ సంస్థ హీరో మ‌రోసారి ధ‌ర‌ల ద‌రువు మోగించింది. మ‌రోసారి హీరో బ్రాండ్ బైక్స్, స్కూటీల ధ‌ర‌లు పెరిగాయి. ఇది వ‌రుస‌గా రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో రెండోసారి పెరుగుద‌ల కావ‌డం విశేషం. గ‌త నెల‌లో కూడా 500రూ.ల చొప్పున అన్ని వాహ‌నాల మీద ధ‌ర‌లు పెంచింది. ఈ సారి మ‌రో వెయ్యి రూపాయ‌ల చొప్పున పెంపుద‌ల చేసింది. దాంతో హీరో మోటోకార్ప్ వాహ‌న శ్రేణ‌లో ధ‌ర‌లు అనూహ్యంగా పెరుగుద‌ల ఖాయంగా మారింది.

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్‌. ఈ కంపెనీ ధ‌ర‌లు పెంచ‌డం ప‌లువురుకి భారంగా మార‌బోతోంది. అయినా పెరుగుతున్న ముడివస్తువుల రేట్లు, రూపాయి మారకం పతనం ప్రభావాలను ఎదుర్కొనేందుకు రేట్లను పెంచాల్సి వస్తోందని వెల్లడించింది. పెంచిన ధరలు అక్టోబర్‌ 3 నుంచి అమల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది.






Related News

రికార్డ్ రేటులో బంగారం

Spread the loveదేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి,Read More

జీ కోసం క‌న్నేసిన జియో

Spread the loveఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో కన్నేసింది. చౌక చార్జీలతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *