ఫోర్బ్ లిస్టులో ముగ్గురు దిగ్గజ భారతీయులు

forbes-759
Spread the love

దిగ్గజ భారతీయ వ్యాపార వేత్తలకు ఫోర్బ్స్‌ మేగజైన్‌ మరో కితాబునిచ్చింది. ఫోర్బ్స్‌ మేగజైన్‌ తాజాగా హండ్రెడ్‌ గ్రేటెస్ట్‌ లివింగ్‌ బిజొనెస్‌ మైండ్స్‌ పేరుతో ఒక జాబితాను రూపొందించింది. అందులో భారత్‌ నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా, ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ అధినేత లక్ష్మీ మిట్టల్‌, సన్‌ మైక్రో సిస్టమ్స్‌ సహ వ్యవస్థాపకులు వినోద్‌ ఖోస్లాలకు అందులో చోటు దక్కించుకున్నారు.

ఫోర్బ్స్‌ మేగజైన్‌ ఆరంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసింది. అందులో వ్యాపార చరిత్రలో సంచలనాలు.. కొత్త పెట్టుబడులు ఎలా పెట్టాలి? వ్యాపారస్తుడి విజన్‌ ఎలా ఉండాలి? వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా 100 వంది వ్యాపారస్తుల ఆలోచనలను.. వారి వ్యక్తగత, వ్యాపార విశేషాలను అందులో పొందుపరచడం జరిగింది. ఈ సంచితకపై ఫోర్బ్స్‌ సిబ్బంది మాట్లాడుతూ..ప్రముఖ వ్యాపారస్తులపై ప్రత్యేక మేగజైన్‌ తీసుకురావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.






Related News

MODI

మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు

Spread the loveఈ ఏడాది మార్చితో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితం కానున్నట్టుRead More

mobile

పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…

Spread the loveమొబైల్‌ వినియోగదారుల అభిరుచి మారుతోంది. మొదట్లో పోస్ట్ పెయిడ్ ని ఓ ప్రతిష్టకు కూడా చిహ్నంగా భావించినRead More

  • వోడాఫోన్ బంపరాఫర్
  • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
  • సంచలనం: మళ్లీ నోట్ల రద్దు
  • క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు
  • లక్షమందికి ఐటీ నోటీసులు జారీ ..
  • భారతీయుల కోసం అమెజాన్‌’బ్లాక్‌ ఫ్రైడే సేల్‌’
  • భారీగా పెరిగిన బంగారం ధరలు
  • కోటీశ్వర్లు, సంపద పెరుగుతోంది…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *