Main Menu

ఇండియాకి రెండో స్థానం

mobile ivomi 5
Spread the love

ప్ర‌పంచ‌లోనే మ‌న దేశానికి రెండో స్థానం ద‌క్కింది. సెల్యూలార్ ఫోన్ల త‌యారీలో ఇండియా దూసుకెళ్లింది. చైనా త‌ర్వాతి స్థానంలో నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కూ రెండో స్థానంలో ఉన్న వియత్నాంని అధిగ‌మించింది. ఈ విష‌యాన్ని ఇండియ‌న్ సెల్యూలార్ అసోసియేష‌న్ తెలిపింది. 2014లొ భార‌త్‌లో ఉత్ప‌త్తి అయిన ఫోన్లు 3 మిలియ‌న్ యూనిట్లు కాగా…2017 నాటికి అది 11 మిలియ‌న్ యూనిట్ల‌కు చేరింది. దాంతో ఇండియాకు రెండో స్థానం ద‌క్కింది. రాబోయే నాలుగేళ్ల‌లో అది మ‌రింత వేగంగా పెరుగుతుంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల ప‌లు మొబైల్ ఫోన్ల త‌యారీ కంపెనీల‌కు ఇండియా కేంద్ర స్థానంగా మారుతుండ‌డం విశేషం.






Related News

atm

ఏటీఎంలు మూత‌..

Spread the loveకంగారు ప‌డ‌కండి. మొత్తం ఏటీఎంలు మూత కాదు. రాత్రి పూట నిర్ధిష్ట స‌మ‌యాల్లో ఏటీఎంలు మూత‌వేసే ప్ర‌ణాళికRead More

fb

ఫేస్ బుక్ కి కొత్త చిక్కులు

Spread the loveఫేస్ బుక్ యాజమాన్యం వరుస సమస్యల్లో ఇరుక్కుంటోంది. కేంబ్రిడ్జ్ ఎనలటికా సమస్య నుంచి గట్టెక్కకముందే మరో లీకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *