హెరిటేజ్ లాభాల్లో క్షీణ‌త‌

1296_heritage
Spread the love

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ నికరలాభం 2017–18 తొలి త్రైమాసికంలో 53 శాతం తగ్గింది. గతేడాది ఇదే కాలంతో ఆర్జించిన స్టాండలోన్‌ నికరలాభం రూ.16.4 కోట్లతో పోలిస్తే… ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌– జూన్‌) కేవలం రూ.7.64 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 32 శాతం వృద్ధి చెంది రూ.610.74 కోట్ల వద్ద నిలిచింది.

రూ.10 ముఖ విలువ కలిగిన ఒకో ఈక్విటీ షేరును రూ.5 ముఖ విలువ కలిగిన రెండు షేర్లుగా విభజించేందుకు (స్ప్లిట్‌) బోర్డు ఆమోదించింది. హెరిటేజ్‌ సంస్థ ఫ్రాన్స్‌కు చెందిన నొవాన్‌డీ ఎస్‌ఎన్‌సీతో కలసి 50:50 జాయింట్‌ వెంచర్‌గా రూ.16 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఫ్లేవర్డ్‌ యుగార్ట్, వెస్ట్రన్‌ డిస్సెర్ట్స్‌ను తయారు చేస్తోంది. ఈ ఉత్పత్తులను వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనుంది.


Related News

Airtel-4G

టెలికాం రంగంలో అతిపెద్ద సంచలనం

Spread the loveదేశీయ టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో కంపెనీల ఏకీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోRead More

amazon

అమెజాన్ కే టోకరా..

Spread the loveఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌కు ఓ 21 ఏళ్ల యువకుడు భారీ మొత్తంలో కన్నం పెట్టాడు. ఏకంగాRead More

 • ఎఫ్ బీకి ఎండీ రాజీనామా
 • మళ్లీ టాప్ లోనే ముఖేష్ అంబానీ
 • SBI కొత్త బాస్ ఖాయం చేశారు
 • ఆఫర్ పొడిగించిన జియో
 • బ్యాంకులను ముంచిన డిజిటల్ ఇండియా
 • షాకిచ్చిన జియో మొబైల్
 • మూడేళ్లలో 5జీ
 • ఫోర్బ్ లిస్టులో ముగ్గురు దిగ్గజ భారతీయులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *