Main Menu

బంగారం ధ‌ర‌లు పెరిగేనా?

Spread the love

కొత్త సంవ‌త్స‌రంలో బంగారం ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాలు వినిపిస్తున్నాయి. అంత‌ర్జాతీయ బులిటెన్ మార్కెట్ లో మార్పులు అందుకు కార‌ణంగా భావిస్తున్నారు. ఇక తాజాగా వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,640, విజయవాడలో రూ.32,600, ప్రొద్దుటూరులో రూ.32,380, చెన్నైలో రూ.31,670గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,220, విజయవాడలో రూ.30,050, ప్రొద్దుటూరులో రూ.30,050, చెన్నైలో రూ.30,210గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,500, విజయవాడలో రూ.39,700, ప్రొద్దుటూరులో రూ.39,400, చెన్నైలో రూ.41,500 వద్ద ముగిసింది.






Related News

బంగారం ధ‌ర‌లు పెరిగేనా?

Spread the loveకొత్త సంవ‌త్స‌రంలో బంగారం ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాలు వినిపిస్తున్నాయి. అంత‌ర్జాతీయ బులిటెన్ మార్కెట్ లోRead More

టాప్ లో జియో, ఐడియా

Spread the love టెలికాం సంచలనం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. 4జీ సర్వీస్‌ డౌన్‌లోడ్ స్పీడ్‌లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *