బంగారం భారీగా పెరిగింది..!

gold
Spread the love

బంగారం ధ‌ర‌లు అమాంతంగా పెర‌గాయి. అనూహ్యంగా పెరుగుద‌ల న‌మోదు చేసుకున్న ప‌సిడి ధ‌ర‌లు పరుగులు తీశాయి. బంగారం ధర ఒక్కసారిగా రూ.130 పెరిగి రూ.30వేల మార్కును చేరుకుంది. గత కొన్ని రోజులుగా ధర పెరుగుతూ వస్తున్నా రూ.30వేలను తాకడం ఇదే తొలిసారి. ఫలితంగా మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. శ్రావణమాసం సందర్భంగా వివాహాలు పెద్ద ఎత్తున ఉండడంతో నగల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ కారణంగా బంగారం ధర పెరిగినట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వెండి కూడా రూ.60 పెరిగి కిలోకు రూ.40,130కి చేరుకుంది. మ‌రింత పెరిగే అవ‌కాశాలున్నాయని మార్కెట్ వ‌ర్గాల అంచ‌నా.


Related News

fb-2

ఫేస్ బుక్ కి పెరుగుతున్న క‌ష్టాలు

Spread the loveకోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిన ప్రముఖ సోషల్‌ మీడియా వేదిక ఫేస్‌బుక్‌కు ఇతరRead More

10_rupee_notes-1

ప్లాస్టిక్ నోట్లు వ‌స్తున్నాయ్…

Spread the loveకేంద్రం మ‌రో అడుగు వేస్తోంది. ఇప్ప‌టికే నోట్ల ర‌ద్దు త‌ర్వాత 2వేల నోటు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.Read More

 • పోర్బ్స్ లిస్టులో ఆయ‌నే టాప్
 • పడిపోయిన బంగారం ధరలు
 • మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు
 • పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…
 • వోడాఫోన్ బంపరాఫర్
 • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
 • సంచలనం: మళ్లీ నోట్ల రద్దు
 • క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *