Main Menu

పోర్బ్స్ లిస్టులో ఆయ‌నే టాప్

jeff domez
Spread the love

వ‌ర‌ల్డ్ రిచెస్ ప‌ర్స‌న్స్ లిస్టులో బిల్ గేట్స్ ని అధిగ‌మించేశారు. అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు , సీఈవో జెఫ్ బెజోస్ టాపర్ గా నిలిచాడు. మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాపకుడు బిల్ గేట్స్ ని రెండో స్థానానికి నెట్టి బెజోస్ టాప‌ర్ గా నిలిచారు. ప్రపంచంలో అతి సంపన్నులైన వ్యక్తుల తాజా జాబితాలో ఆయ‌న‌కు అగ్ర‌స్థానం ద‌క్కింది. బెజోస్‌ సంపదను 112 బిలియన్‌ డాలర్లుగా ఫోర్బ్స్‌ అంచనా వేసింది. ఈఏటి అపరకుబేరుడిగా ఆయన నిలిచారు.

బిల్ గేట్స్ 90 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. ఇక​ ఈ జాబితాలో 84 బిలియన్ డాలర్లతో బిలియన్ డాలర్లతో అమెరికన్ వ్యాపార దిగ్గజం వారెన్‌ బఫెట్‌ మూడవ స్థానాన్నిసాధించగా , సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌జుకర్‌బర్గ్‌ 71 బిలియన్ల డాలర్ల సంపదతో అయిదవ స్థానంలో నిలిచారు. అయితే ధనికులు, పేదల మధ్య అంతరం మరింత విస్తరించినట్టు ఫోర్బ్స్‌ తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,200 మంది బిలియనీర్లు. 9.1 ట్రిలియన్ డాలర్ల విలువైన నికర విలువను కలిగి ఉన్నారని నివేదించింది.

2018 ఫోర్బ్స్‌ లిస్ట్‌ టాప్-15
జెఫ్ బెజోస్
బిల్ గేట్స్
వారెన్ బఫ్ఫెట్
బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్‌ ఫ్యామిలీ
మార్క్ జుకర్‌బర్గ్‌
అమంగియో ఒర్టెగా
కార్లోస్ స్లిమ్ హెల్ అండ్‌ ఫ్యామిలీ
చార్లెస్ కోచ్
డేవిడ్ కోచ్
లారీ ఎల్లిసన్
మైఖేల్ బ్లూమ్బెర్గ్
లారీ పేజ్
సర్జీ బ్రిన్
జిమ్ వాల్టన్
ఎస్‌. రాబ్సన్ వాల్టన్






Related News

fb

ఫేస్ బుక్ కి కొత్త చిక్కులు

Spread the loveఫేస్ బుక్ యాజమాన్యం వరుస సమస్యల్లో ఇరుక్కుంటోంది. కేంబ్రిడ్జ్ ఎనలటికా సమస్య నుంచి గట్టెక్కకముందే మరో లీకుRead More

lanco-infra-pti

ల్యాంకో దివాళా…?

Spread the loveమౌలిక వసతుల రంగంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన లాంకో ఇన్ఫ్రాటెక్‌ సంస్థ ఇప్పుడు దివాలా దిశగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *