20రూ.లు వ‌చ్చేస్తున్నాయి..!

20rs rupees
Spread the love

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) త్వరలో మహాత్మాగాంధీ సిరీస్‌ 2005లో కొత్త రూ.20 బ్యాంకు నోట్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్టుగా తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన చిన్న నోట్ల కష్టాలకు ఆర్‌బీఐ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నోట్లు నెంబర్‌ ప్యానల్‌లో ‘ఎస్‌’ అనే ఇన్‌సెట్‌ లెటర్‌ను కలిగి ఉండి, ప్రస్తుత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో వ్యవస్థలోకి విడుదల చేస్తామని ఆర్‌బీఐ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రెండు నెంబర్‌ ప్యానల్స్‌లోనూ ఇన్‌సెట్‌ లెటర్‌ ‘ఎస్‌’ ఉంటుందని ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ.20 నోట్ల మాదిరి డిజైన్‌నే కొత్త నోట్లు కలిగి ఉంటాయని వివరించింది. గతంలో ఆర్‌బీఐ జారీచేసిన 20 రూపాయిల నోట్లను కూడా చట్టబద్ధమైనవిగానే కొనసాగిస్తామని తెలిపింది.


Related News

10_rupee_notes-1

ప్లాస్టిక్ నోట్లు వ‌స్తున్నాయ్…

Spread the loveకేంద్రం మ‌రో అడుగు వేస్తోంది. ఇప్ప‌టికే నోట్ల ర‌ద్దు త‌ర్వాత 2వేల నోటు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.Read More

jeff domez

పోర్బ్స్ లిస్టులో ఆయ‌నే టాప్

Spread the loveవ‌ర‌ల్డ్ రిచెస్ ప‌ర్స‌న్స్ లిస్టులో బిల్ గేట్స్ ని అధిగ‌మించేశారు. అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు , సీఈవో జెఫ్Read More

 • పడిపోయిన బంగారం ధరలు
 • మోడీ ఎఫెక్ట్: దిగజారిపోతున్న జీడీపీ వృద్ధిరేటు
 • పోస్ట్ పెయిడ్ వదులకుంటున్నారు…
 • వోడాఫోన్ బంపరాఫర్
 • 2వేల నోట్ల రద్దుపై ఆర్థికమంత్రి అనూహ్య సమాధానం
 • సంచలనం: మళ్లీ నోట్ల రద్దు
 • క్రెడిట్ కార్డ్ వాడకంలో జాగ్రత్తలు
 • లక్షమందికి ఐటీ నోటీసులు జారీ ..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *