Main Menu

వోడాఫోన్ బంపరాఫర్

vodafone
Spread the love

దేశీయ రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌ తన వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.198తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చని తెలిపింది. కాలపరిమితి 28రోజులు. అయితే కొత్త వినియోగదారులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే తొలిసారి రూ.299తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌లోని లాభాలను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. రోమింగ్‌లో కూడా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను వినియోగదారులు పొందే అవకాశం ఉంది. వొడాఫోన్‌ అన్ని 4జీ సర్కిళ్లల్లోనూ ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ కన్జ్యూమర్‌ బిజినెస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ అనీశ్‌ కోస్లా తెలిపారు.






Related News

fb

ఫేస్ బుక్ కి కొత్త చిక్కులు

Spread the loveఫేస్ బుక్ యాజమాన్యం వరుస సమస్యల్లో ఇరుక్కుంటోంది. కేంబ్రిడ్జ్ ఎనలటికా సమస్య నుంచి గట్టెక్కకముందే మరో లీకుRead More

lanco-infra-pti

ల్యాంకో దివాళా…?

Spread the loveమౌలిక వసతుల రంగంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన లాంకో ఇన్ఫ్రాటెక్‌ సంస్థ ఇప్పుడు దివాలా దిశగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *