Main Menu

వైసీపీ అభ్యర్థిత్వంపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

thota trimurtulu
Spread the love

వైసీపీ అభ్యర్థిత్వం గురించి రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. త్వరలో త్రిమూర్తులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తోట త్రిమూర్తులు ఏమన్నారో ఓ మారు మీరే ఈ వీడియో చూడండి…






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *