Main Menu

ముద్రగడకి చంద్రబాబు ఎన్ని లక్షలిచ్చారో తెలుసా..

mudragada-and-wife
Spread the love

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. తాజాగా కాపుల రిజర్వేషన్ల వ్యవహారం పై ఆయన మాట్లాడుతూ తమకు పూర్తిస్థాయి దీపావళి రాలేదని ప్రకటించారు. అదే సమయంలో తనకు, చంద్రబాబుకి మధ్య ఉన్న సంబంధం గురించి ఆశ్చర్యకర అంశం బయటపెట్టారు. ఇన్నాళ్లుగా దాచిన వాస్తవాన్ని చాటారు. ముఖ్యంగా గతంలో 1999లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఆయనకు చంద్రబాబు నుంచి అందించిన ఆర్థిక సహాయం గురించి బయపెట్టారు. అప్పట్లో జ్యోతుల నెహ్రూ చెప్పిన మాట ప్రకారం ఎస్ఆర్ఎంటీ చౌదరి ద్వారా తన మనుషులకు 8లక్షల రూపాయిలు అందిందని ముద్రగడ ప్రకటించారు. ఆయన మాటలు మీరు కూడా వినండి…






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *