విజయ్ మాల్యా చిక్కాడు..

VIJAY
Spread the love

ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను లండన్‌ పోలీసులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్‌ కేసులో మాల్యాను అరెస్టు చేసినట్లు సమాచారం. భారత్‌లోని బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లను ఎగవేసిన మాల్యా లండన్‌ వెళ్లి తలదాచుకుంటున్నాడు. అతడిని అప్పగించమని భారత ప్రభుత్వం బ్రిటన్‌ను కోరింది. అందుకు అంగీకరించిన బ్రిటన్‌ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్‌ కేసులో మాల్యాను లండన్‌ పోలీసులు అరెస్టు చేయడం ఇది రెండో సారి.

ఏప్రిల్‌ నెలలో మాల్యాను లండన్‌ పోలీసులు అరెస్టు చేశారు. కానీ కొద్ది సేపటికే అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి మార్చి 2016 నుంచి మాల్యా బ్రిటన్‌లో ఉంటున్నాడు. మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సిందిగా పలుమార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.






Related News

kejriwal

ఆమ్ ఆద్మీ కూడా ఆ చెట్టు కొమ్మేనా?

Spread the loveఇప్పటికే అన్నా హజారేని చూశాం…కిరణ్ బేడీని చూశాం..రామ్ దేవ్ బాబాని, నితీష్ కుమార్ ని కూడా చూశాం.Read More

modi66_660_071213110644

దేశభవిష్యత్ గుజరాత్ చేతిలో..

Spread the loveదేశంలో ముందస్తు ఎన్నికల సన్నాహాలు సాగుతున్నాయి. అన్ని పార్టీలు దానికి సిద్ధపడుతున్నాయి. అధికార , ప్రతిపక్షాల్లో కదలికలుRead More

  • తప్పు అంగీకరించిన కమల్ హాసన్
  • ఆస్తుల్లో కమలం పార్టీకే అగ్రస్థానం
  • బీజేపీని మట్టికరిపిస్తాం…
  • బీజేపీ కోలుకుంటుందా?
  • అమిత్ షా నో చెప్పేశారు..
  • బీజేపీకి షాకిచ్చిన ఆర్ఎస్ఎస్
  • కమలం జయకేతనం
  • అమిత్ షా పరువు కాపాడుతుందా
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *