బీజేపీ ఎంపీకి జైలుశిక్ష

bjp
Spread the love

బీజేపీ ఎంపీ జగదంబిక పాల్‌కు యూపీలోని జిల్లా కోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది. 2014 ఎన్నికల సమయంలో.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఈ శిక్ష పడింది. ఎంపీ తన వాహన శ్రేణితో నియమావళి ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో సిద్ధార్ధనగర్‌కు చెందిన కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. అయితే ఎంపీ జగదంబిక పాల్ తీర్పు వచ్చిన వెంటనే బెయిల్ కూడా తీసుకున్నారు. భన్సీలో ప్రచారం జరిగినప్పుడు అనుమతి కన్నా ఎక్కువ వాహనాలతో పాల్ ర్యాలీ తీశారు. బీజేపీ ఎంపీకి రూ.100 జరిమానా కూడా విధిస్తూ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.


Related News

SC Justices

దేశాన్ని కుదిపేస్తున్న ఆ రెండు కేసులు

Spread the loveసుప్రీంకోర్టులో కీలక కేసులకు బెంచీల కేటాయింపు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా జరుగుతోందా? తాజా పరిణామాల నేపథ్యంలోRead More

bhima-koregaon-latest

బరితెగించి దాడులు

Spread the loveదేశంలో ఇప్పటికే మతఘర్షణలు పెరుగుతున్నాయి. అన్ని చోట్లా వివాదాలు రాజుకుంటున్నాయి. పెద్ద సమస్యగా మారుతున్నాయి. మత సామరస్యంRead More

 • బీజేపీలో మంటరాజేసిన హార్థిక్
 • బీజేపీ ఎంపీకి జైలుశిక్ష
 • కోర్ట్ పై కాషాయ జెండా
 • మళ్లీ పప్పులో కాలేసిన మోడీ!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • మోడీ ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..
 • ప్రధానమంత్రిపై కార్పోరేట్ కంపెనీ కేసు
 • రాహుల్ సొంతగూటిలో కమల వికాసం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *