నీతిఆయోగ్ కి ప‌న‌గారియా గుడ్ బై

Hangzhou: Vice Chairman of Niti Aayog Arvind Panagariya talking to the media during the G20 Summit in Hangzhou, China on Monday. PTI Photo by Vijay Verma (PTI9_5_2016_000030A)
Spread the love

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్ష పదవికి అరవింద్‌ పనగారియా రాజీనామా ప్రకటించారు. రెండున్నర ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న పనగారియా మంగళవారం హఠాత్తుగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ తిరిగి అధ్యాపక వృతిని చేపడతానని వెల్లడించారు. సెప్టెంబర్‌లో ఆయన న్యూయర్క్‌ చేరుకుని మళ్లీ కొలంబియా యూనివర్శిటీలో ఉద్యోగ బాధ్యతల్లో చేరనున్నారు.

భారతలో జన్మించి అమెరికాలో ఆర్థికశాస్త్రం అభ్యసించిన పనగారియాను 2015 జనవరిలో ప్రధాని మోడీ నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా నియమించారు. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడు సంవత్సరాల కాలంలో నీతి ఆయోగ్‌ సాధించినది శూన్యం. భారత్‌ కోసం ఏడు సంవత్సరాల వ్యూహం, 15 సంవత్సరాల విజన్‌ను కూడా నీతి ఆయోగ్‌ ప్రకటించలేదు. త్వరలో అతని వారసుడ్ని ఎంపిక చేసే అవకాశం వుంది.


Related News

page-41

మోడీకి సినిమా చూపిస్తున్నారు..

Spread the love260Sharesమెర్సల్..ఓ సాధారణ సినిమా. అందులోనూ ప్రాంతీయ భాషలో తీసిన సినిమా. ఆ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగాRead More

kejriwal

ఆమ్ ఆద్మీ కూడా ఆ చెట్టు కొమ్మేనా?

Spread the love6Sharesఇప్పటికే అన్నా హజారేని చూశాం…కిరణ్ బేడీని చూశాం..రామ్ దేవ్ బాబాని, నితీష్ కుమార్ ని కూడా చూశాం.Read More

 • దేశభవిష్యత్ గుజరాత్ చేతిలో..
 • తప్పు అంగీకరించిన కమల్ హాసన్
 • ఆస్తుల్లో కమలం పార్టీకే అగ్రస్థానం
 • బీజేపీని మట్టికరిపిస్తాం…
 • బీజేపీ కోలుకుంటుందా?
 • అమిత్ షా నో చెప్పేశారు..
 • బీజేపీకి షాకిచ్చిన ఆర్ఎస్ఎస్
 • కమలం జయకేతనం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *