Main Menu

రేప్ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్

An ultra-Orthodox Jewish boy with handcuffs looks out of the window of a bus, carrying some of 80 Ashkenazi parents who were to report to jail for defying the Supreme Court ruling, during a rally in Jerusalem June 17, 2010. Tens of thousands of ultra-Orthodox Jews protested in Israel on Thursday against the court order to desegregate a religious school and force Jewish girls of European and Middle Eastern descent to study together. The boy was wearing the handcuffs in solidarity with the parents on the bus. REUTERS/Ronen Zvulun (JERUSALEM - Tags: POLITICS CIVIL UNREST RELIGION IMAGES OF THE DAY)
Spread the love

51 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణల కింద కేరళకు చెందిన కాంగ్రెస్‌ శాసనసభ్యుడు ఎం.విన్సెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే అతనిపై మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలపై కేసు నమోదైంది. జూలై 19న బాధిత మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

తిరువనంతపురంలోని కోవళం స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విన్సెంట్‌ తన భార్య వెంటపడి, ఫోన్‌ చేసి వేధిస్తున్నాడని బాధితురాలి భర్త అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళకు ఎమ్మెల్యే గత కొన్ని నెలల్లో 900 సార్లు ఫోన్‌ చేశాడని పోలీసులు తెలిపారు






Related News

modi-twitter-following-goes-down_730x419

మోడీ ఫాలోవ‌ర్స్ త‌గ్గిపోయారు..!

Spread the loveసోష‌ల్ మీడియా స‌హాయంతో స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడిగా ప్ర‌ధాని మోడీ ఉన్నారు. ట్విట్ట‌ర్ లో అత్య‌ధికRead More

ambani

మోక‌రిల్లిన మోడీ స‌ర్కారు..

Spread the loveకేంద్ర ప్ర‌భుత్వం కార్పోరేట్ల ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.ఏకంగా అంబానీ ముందు సాగిలప‌డిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. తాజాగా విశిష్టRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *