Main Menu

5 రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి

Spread the love

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు సెమీఫైన‌ల్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డుతున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి

మ‌ధ్య ప్ర‌దేశ్

టైమ్స్ నౌ బీజేపీ 126 , కాంగ్రెస్ 89, బీఎస్పీ 6, ఇత‌రులు 9
ఇండియా టుడే బీజేపీ 102-120 కాంగ్రెస్ 104-122 బీఎస్పీ 1-3
ఆజ్ త‌క్ బీజేపీ 102-120 , కాంగ్రెస్ 104-122, ఇత‌రులు 4-11
న్యూస్ ఎక్స్ బీజేపీ 106, కాంగ్రెస్ కూట‌మి 112
సీ ఓట‌ర్ బీజేపీ 90-106 , కాంగ్రెస్ 110-126
ఏబీపీ బీజేపీ 94 కాంగ్రెస్ 126 ఇత‌రులు 10

చ‌త్తీస్ ఘ‌డ్

టైమ్స్ నౌ బీజేపీ 46 కాంగ్రెస్ 35 జేసీసీ కూట‌మి 7
ఇండియా టీవీ బీజేపీ 42-50 కాంగ్రెస్ 32-24
సీ ఓట‌ర్ బీజేపీ 35-43 , కాంగ్రెస్ 42-50
ఎన్డీటీవీ బీజేపీ 42 కాంగ్రెస్ 41 బీఎస్పీ కూట‌మి 5

రాజ‌స్తాన్

టైమ్స్ నౌ బీజేపీ 85, కాంగ్రెస్ 105 బీఎస్పీ 2 , అద‌ర్స్ 4
ఎన్డీటీవీ బీజేపీ 8 కాంగ్రెస్ 126 బీఎస్పీ కూట‌మి 5

జాతీయ స్థాయిలో రాజ‌స్తాన్ లో మాత్ర‌మే ఎగ్జిట్ పోల్ నివేదిక‌లు స్ప‌ష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ కి సంపూర్ణ ఆధిక్యం ఖాయ‌మ‌ని చెబుతున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో గ‌ట్టి పోటీ ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. హోరాహోరీ పోరులో బీఎస్పీ కీల‌కంగా మారబోతున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఇక చ‌త్తీస్ ఘ‌డ్ లో బీజేపీకి తెలంగాణాలో టీఆర్ఎస్ మొగ్గు క‌నిపిస్తోంది.






Related News

క‌మ‌లం, కాంగ్రెస్ ప‌ని అంతే..!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో క‌మ‌లం దాదాపుగా కుదేల‌య్యింది. నాలుగేళ్ల క్రితం కాస్త ఉత్సాహంతో క‌ళ‌క‌ళలాడిన వారి క్యాంప్ ఇప్పుడుRead More

మోడీ స‌ర్కారుకి మ‌రో ఎదురుదెబ్బ‌

Spread the loveమోడీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా సీబీఐలో జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *