శ్రీదేవి మ‌ర‌ణానికి కార‌ణం అది కాదు…

sridevi
Spread the love

అతిలోక సుంద‌రి మ‌ర‌ణం చుట్టూ అనేక అనుమానాలు బ‌య‌లుదేరాయి. ప‌లువురు సందేహాల‌తో సోష‌ల్ మీడియాలో హోరెత్తించారు. అయితే దుబాయ్ ప్ర‌భుత్వ నివేదిక‌ల్లో స్ప‌ష్ట‌త రావ‌డంతో అనుమానాల‌కు తెర‌ప‌డింది. శ్రీదేవి రక్త నమూనాల్లో ఆల్కహాల్‌ ఆనవాళ్లు ఉన్నట్టు దుబాయ్ ఫోరెన్సిక్‌ రిపోర్టులో వెల్లడైంది. అంతేగాకుండా కేవ‌లం హార్ట్ స్ట్రోక్ తోనే మ‌ర‌ణం అని పోస్ట్ మార్ట‌మ్ లో కూడా పేర్కొన్నారు. దాంతో అంతా నిబంధ‌న‌ల ప్ర‌కారం సాగించే దుబాయ్ పోలీసులు చివ‌ర‌కు ప‌లువురి సందేహాల‌ను తోసిపుచ్చారు.

ఈ నివేదిక ప్రకారం.. శ్రీదేవికి గుండెపోటు రావడంతో ప్రమాదవశాత్తు ఆమె బాత్‌టబ్‌లోని నీళ్లలో పడిపోయి చనిపోయిందని డెత్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక నేపథ్యంలో ఆమె మృతదేహాన్ని త్వరగా అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కాగా శ్రీదేవి పాస్‌పోర్ట్‌ను రద్దుచేయడం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలాంటి పనులు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నీ అందుకున్న తర్వాత మృతదేహాన్ని అప్పగించనున్నారు. దాంతో ఆమె అంత్య‌క్రియ‌ల‌కు మ‌రోరోజు ఆల‌శ్యం అయ్యింది. రేపు వాటిని పూర్తి చేస్తార‌ని ప్ర‌క‌టించారు.

7699f444-2b1e-42aa-a183-d99225345e98


Related News

atm-1495008331

ఏటీఎం క‌ష్టాల‌కి అస‌లు కార‌ణం అదేనా?

Spread the loveమ‌ళ్లీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. 50 రోజులు ఆగండి..ఆ త‌ర్వాత ఉరితీసినా ఫ‌ర్వాలేద‌ని ధీమా వ్య‌క్తం చేసిన ప్ర‌ధానRead More

karnataka-elections-illustration-759

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర స‌ర్వే

Spread the loveక‌ర్ణాట‌క ఎన్నిక‌లు దేశ‌మంతా ఆస‌క్తిరేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వాసులు చాలామంది క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్Read More

 • ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో మోడీ..!
 • క‌ర్ణాట‌క వైపు చూస్తున్న టీడీపీ
 • బీజేపీలో తిరుగుబాటు: మోడీ మీద గురి!
 • అడ్డంగా బుక్కయిన అమిత్ షా
 • సర్వే: మోడీకి మరో గండం
 • హోదా ఉద్య‌మాన్ని కొత్త‌మ‌లుపు తిప్పిన కాంగ్రెస్
 • బీజేపీ ఆశ‌ల‌కు గండి..!
 • అవిశ్వాసంతో మోడీకి ముప్పు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *