Main Menu

యూపీలో బీజేపీకి ఝ‌ల‌క్

Spread the love

బీజేపీకి ఉత్త‌రాదిలో ఎదురుదెబ్బ‌లు త‌ప్పేలా లేవు. రేపు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న రాజ‌స్తాన్ లో ఆ పార్టీ ఓట‌మి అంచున ఉంది. ఇక తాజాగా త‌న‌కు అధికారం ద‌క్క‌డానికి మూల‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్ లో కూడా ఝ‌ల‌క్ త‌గిలింది. ఇప్ప‌టికే బీఎస్పీ, ఎస్పీతో కలిసి క‌మ‌లంలో క‌ల‌వ‌రం పుట్టిస్తోంది.అందుకు తోడుగా సొంత గూటిలోనే లుక‌లుక‌లు మ‌రింత ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి గట్టి షాక్ గానే భావించ‌వ‌చ్చు.

దళిత నాయకురాలు, న్యాయవాది, ఎంపీ సావిత్రి బాయి ఫూలే బీజేపీకి రాజీనామా చేశారు. సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాజాన్ని విభజించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, దేశ బడ్జెట్‌ను విగ్రహాలను నెలకొల్పడానికే ఖర్చుచేస్తోందని విమర్శించారు. గత కొంత కాలంగా బీజేపీ తీరుపై బహిరంగంగానే విమర్శిస్తున్న ఆమె.. అంబేద్కర్‌ వర్దంతి రోజునే ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.






Related News

బీజేపీకి షాక్: ఎంపీకి చెప్పు దెబ్బ‌లు

Spread the loveబీజేపీ నేత‌ల‌కు క‌ష్టం కాలం దాప‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నేత‌లు ఎదుర్కొన్న ప‌రిస్థితిRead More

మోడీ ప‌ద‌వి ఊడుతుందా?

Spread the loveఎన్నో అశ‌ల‌తో అధికారం పీఠం ఎక్కించిన‌ప్ప‌టికీ బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం త‌మ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌నిచేయ‌లేక‌పోయింద‌న్న‌దిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *