Main Menu

ఫండ్స్ అన్నీ బీజేపీకే

Spread the love

ప్రూడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌.. దేశంలోనే అత్యంత సంపన్న ఎలక్టోరల్‌ ట్రస్టు ఇది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్పొరేట్‌ సంస్థల నుంచి విరాళాల రూపంలో వసూలు చేసిన సొమ్ములో దాదాపు 85 శాతాన్ని.. అధికార బీజేపీకే ఇచ్చేసిందా సంస్థ. 2017-18 సంవత్సరానికిగాను.. మొత్తం రూ.169 కోట్లను సేకరించి అందులో రూ.144 కోట్లను బీజేపీకి విరాళంగా ఇచ్చింది. మిగిలిన సొమ్ములో రూ.10 కోట్లను కాంగ్రెస్‌ పార్టీకి, రూ.5 కోట్లను ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్‌కు ఇచ్చింది. నిజానికి ఈ ట్రస్టు గతంలో కనీసం అరడజను రాజకీయ పార్టీలకు విరాళాలు పోగేసి ఇచ్చేది. కానీ, ఈసారి మూడుపార్టీలతోనే సరిపెట్టింది. శిరోమణి అకాలీదళ్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ వంటి పార్టీలకు కూడా ఈ ట్రస్టు విరాళాలు అందేవి






Related News

సూప‌ర్ స్టార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Spread the loveసూప‌ర్ స్టార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం విష‌యంలో కీల‌క అడుగులు వేశారు. వ‌చ్చేRead More

బాప్-భేటా అవినీతికి ముగింపు త‌ప్ప‌దు..!

Spread the loveఏపీలో అత్యంత చ‌ర్చ‌నీయాంశంగా మారిన న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా సాగింది. అనుకున్న‌ట్టుగానే మోడీ చంద్ర‌బాబు మీదRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *