అంజ‌లి అందుకే క‌నిపించ‌కుండా పోయింది..!

0

సీత‌మ్మ వాకిట్లో వంటి స‌క్సెస్ ఫుల్ సినిమాలు చేసినా ఆ త‌ర్వాత తెలుగమ్మాయికి పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దాంతో కొంత‌కాలంగా ఇండ‌స్ట్రీకే దూరంగా ఉండ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. అస‌లు రాజోలు అమ్మాయి అంజ‌లి ఏమయ్యింద‌నే ప్ర‌శ్న కూడా ఉద‌యించింది. అయితే ఎట్ట‌కేల‌కు ఆమె స్పందించింది. తాను క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం వెల్ల‌డించింది.

సీనియర్ హీరోలతో నటించడం వలన.. యంగ్ హీరోలు పక్కనపెట్టిసి.. అవకాశాలు కోల్పోతారనేది వాస్తవం కాదని.. ఒక పది సినిమాల్లో నటించేసి బిజీగా ఉండాలనుకోను కానీ.. పదికాలాలు గుర్తుండిపోయే పాత్రలు చెయ్యాలనుకుంటున్నట్టుగా చెప్పింది హీరోయిన్ అంజలి.. వెంకటేష్ తో నటించిన మసాలా సినిమా తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యా అని… వ్యక్తిగత కారణాలతోనే అని.. కుటుంబ సమస్యల వలన డిప్రెషన్ లోకి వెళ్లి కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా ముంబై లో ఉండిపోయానని.. ఇక ఎవరితో మాట్లాడాలనిపించక సెల్ ఫోన్ కూడా ఆపేసానని.. చెప్పిన అంజలి తర్వాత తిరిగి చెన్నైకి వచ్చేసి సినిమాలు చేసుకుంటున్నట్టుగా చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here