వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వరుసగా ఎదురవుతున్న సవాళ్లతో చిక్కుల్లో పడినట్టు కనిపిస్తోంది. పాదయాత్ర విషయంలో పదే పదే వాయిదాలు వేస్తూ వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడుతోంది. చివరకు ఏం జరుగుతుందనేRead More

వ్యూహాత్మక గందరగోళంలో వైసీపీ

Read More

హైదరాబాద్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు భారత టి-20 జట్టులో చోటు లభించింది. అదే విధంగా శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం దక్కింది. న్యూజిలాండ్‌తో జరిగేRead More

హైదరాబాదీకి అరుదైన అవకాశం

Read More


మరో సింహా కి ఫిక్సయిన బాలయ్య

balakrishna11465816265

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తోన్న సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నయన తార, హరిప్రియా, నటాషా హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘కర్ణ’ అనే టైటిల్‌ పెట్టే యోచనలో చిత్రబృందం ఉన్నట్టు ఇప్పటి వరకూ ప్రచారం జరిగింది. కానీ అంతిమంగా ఆయనకు కలిసొచ్చే టైటిలే ఖరారు చేసిందట. అదే సింహ పేరుతో ఉండేది. గతంలో ‘సిమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సింహా’ పేర్లతో వచ్చిన చిత్రాలు సూపర్‌ హిట్టయయ్యాయి. అందుకే వాటిల్లో ఉన్న సింహ ఉండేటట్టు ‘జై సింహ’ టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.